Bhagavad Gita in Telugu Chapter 5 Slokas

Bhagavad Gita in Telugu Chapter 5 Slokas

Bhagavad Gita in Telugu Chapter 5 Slokas

In This Article we are providing you Bhagavad Gita in Telugu Chapter 5 Slokas, Videos for Beginners , Self Learners and Teachers.

Bhagavad Gita Chapter 5 says about the karmasannyasa yoga, the renunciation or sannyasa, in action. A sannyasi or the renouncer, is supposed to give up action and dedicate the entire life of him to study and contemplation.

Listen to our Best Collection of Bhagavad Gita Telugu Slokas Listed Below

BHAGAWAD GITA IN TELUGU FOR BEGINNERS

BHAGAWAD GITA IN TELUGU FOR TEACHERS

SELF LEARNING BHAGAWAD GITA IN TELUGU

BHAGAWAD GITA IN TELUGU WITH FUSION MUSIC

Listen to BHAGAWAD GITA TELUGU FOR BEGINNERS

అథ పంచమో‌உధ్యాయః |

Bhagavad Gita Telugu Chapter 5 Slokas

Bhagavad Gita Chapter 5 Sloka Verse 1 in Telugu

అర్జున ఉవాచ |
సంన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి |
యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితమ్ || 1 ||

Bhagavad Gita Chapter 5 Sloka Verse 2 in Telugu

శ్రీభగవానువాచ |
సంన్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ |
తయోస్తు కర్మసంన్యాసాత్కర్మయోగో విశిష్యతే || 2 ||

Bhagavad Gita Chapter 5 Sloka Verse 3 in Telugu

ఙ్ఞేయః స నిత్యసంన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి |
నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ప్రముచ్యతే || 3 ||

Bhagavad Gita Chapter 5 Sloka Verse 4 in Telugu

సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః |
ఏకమప్యాస్థితః సమ్యగుభయోర్విందతే ఫలమ్ || 4 ||

Bhagavad Gita Chapter 5 Sloka Verse 5 in Telugu

యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే |
ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి || 5 ||

Bhagavad Gita Chapter 5 Sloka Verse 6 in Telugu

సంన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః |
యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్ఛతి || 6 ||

Bhagavad Gita Chapter 5 Sloka Verse 7 in Telugu

యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః |
సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే || 7 ||

Bhagavad Gita Chapter 5 Sloka Verse 8 in Telugu

నైవ కించిత్కరోమీతి యుక్తో మన్యేత తత్త్వవిత్ |
పశ్యఞ్శృణ్వన్స్పృశంజిఘ్రన్నశ్నన్గచ్ఛన్స్వపఞ్శ్వసన్ || 8 ||

Bhagavad Gita Chapter 5 Sloka Verse 9 in Telugu

ప్రలపన్విసృజన్గృహ్ణన్నున్మిషన్నిమిషన్నపి |
ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ || 9 ||

Bhagavad Gita Chapter 5 Sloka Verse 10 in Telugu

బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః |
లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా || 10 ||

Bhagavad Gita Chapter 5 Sloka Verse 11 in Telugu

కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి |
యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే || 11 ||

Bhagavad Gita Chapter 5 Sloka Verse 12 in Telugu

యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీమ్ |
అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే || 12 ||

Bhagavad Gita Chapter 5 Sloka Verse 13 in Telugu

సర్వకర్మాణి మనసా సంన్యస్యాస్తే సుఖం వశీ |
నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్న కారయన్ || 13 ||

Bhagavad Gita Chapter 5 Sloka Verse 14 in Telugu

న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః |
న కర్మఫలసంయోగం స్వభావస్తు ప్రవర్తతే || 14 ||

Bhagavad Gita Chapter 5 Sloka Verse 15 in Telugu

నాదత్తే కస్యచిత్పాపం న చైవ సుకృతం విభుః |
అఙ్ఞానేనావృతం ఙ్ఞానం తేన ముహ్యంతి జంతవః || 15 ||

Bhagavad Gita Chapter 5 Sloka Verse 16 in Telugu

ఙ్ఞానేన తు తదఙ్ఞానం యేషాం నాశితమాత్మనః |
తేషామాదిత్యవజ్ఙ్ఞానం ప్రకాశయతి తత్పరమ్ || 16 ||

listen TO BHAGAWAD GITA IN TELUGU FOR TEACHERS

Bhagavad Gita Chapter 5 Sloka Verse 17 in Telugu

తద్బుద్ధయస్తదాత్మానస్తన్నిష్ఠాస్తత్పరాయణాః |
గచ్ఛంత్యపునరావృత్తిం ఙ్ఞాననిర్ధూతకల్మషాః || 17 ||

Bhagavad Gita Chapter 5 Sloka Verse 18 in Telugu

విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని |
శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః || 18 ||

Bhagavad Gita Chapter 5 Sloka Verse 19 in Telugu

ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః |
నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్బ్రహ్మణి తే స్థితాః || 19 ||

Bhagavad Gita Chapter 5 Sloka Verse 20 in Telugu

న ప్రహృష్యేత్ప్రియం ప్రాప్య నోద్విజేత్ప్రాప్య చాప్రియమ్ |
స్థిరబుద్ధిరసంమూఢో బ్రహ్మవిద్బ్రహ్మణి స్థితః || 20 ||

Bhagavad Gita Chapter 5 Sloka Verse 21 in Telugu

బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖమ్ |
స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే || 21 ||

Bhagavad Gita Chapter 5 Sloka Verse 22 in Telugu

యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే |
ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః || 22 ||

Bhagavad Gita Chapter 5 Sloka Verse 23 in Telugu

శక్నోతీహైవ యః సోఢుం ప్రాక్శరీరవిమోక్షణాత్ |
కామక్రోధోద్భవం వేగం స యుక్తః స సుఖీ నరః || 23 ||

SELF LEARNING BHAGAWAD GITA IN TELUGU

Bhagavad Gita Chapter 5 Sloka Verse 24 in Telugu

యో‌உంతఃసుఖో‌உంతరారామస్తథాంతర్జ్యోతిరేవ యః |
స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతో‌உధిగచ్ఛతి || 24 ||

Bhagavad Gita Chapter 5 Sloka Verse 25 in Telugu

లభంతే బ్రహ్మనిర్వాణమృషయః క్షీణకల్మషాః |
ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః || 25 ||

Bhagavad Gita Chapter 5 Sloka Verse 26 in Telugu

కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసామ్ |
అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనామ్ || 26 ||

Bhagavad Gita Chapter 5 Sloka Verse 27 in Telugu

స్పర్శాన్కృత్వా బహిర్బాహ్యాంశ్చక్షుశ్చైవాంతరే భ్రువోః |
ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ || 27 ||

Bhagavad Gita Chapter 5 Sloka Verse 28 in Telugu

యతేంద్రియమనోబుద్ధిర్మునిర్మోక్షపరాయణః |
విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః || 28 ||

Bhagavad Gita Chapter 5 Sloka Verse 29 in Telugu

భోక్తారం యఙ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్ |
సుహృదం సర్వభూతానాం ఙ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి || 29 ||

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే

కర్మసంన్యాసయోగో నామ పంచమో‌உధ్యాయః ||5 ||

Also Read and Listen to Other Bhagavad Gita Chapters

Bhagavad Gita in Telugu Chapter 1 Slokas

Bhagavad Gita in Telugu Chapter 2 Slokas

Bhagavad Gita in Telugu Chapter 3 Slokas

Bhagavad Gita in Telugu Chapter 4 Slokas

#bhagavadgita #bhagavadgitaintelugu #gitaintelugu #gita #bhagawadgita #geeta